Revanth Reddy: రుణమాఫీ నాలుగో విడత..! 22 d ago

featured-image

TG: ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మహబూబా నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండగను శనివారం ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. రుణమాఫీ నాలుగో విడత కింద 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రూ.3వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD